Aadhaar Update History Download In Mobile in Telugu

  

.

నేను ఆధార్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్.

ఈ సిరీస్లో మీకు మీరుగా ఆధార్కు సంబంధించి మీరేం చేయొచ్చో అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.


ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీ అంటే ఏంటంటే మీరు ఆధార్ కార్డులో ఎప్పుడెప్పుడు ఏమేం మార్చారు అనే డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది అన్నమాట


ఏపీలో ఉన్న వాళ్లకైతే దీని గురించి తెలిసే ఉంటుంది, ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చే కొన్ని పథకాలు వైయస్సార్ చేయూత వైఎస్ఆర్ పెన్షన్ కనుక కాపు నేస్తం ఈ బిసి నేస్తం ఇట్లాంటి ఇంకా కొన్ని పథకాలకి ఇది కంపల్సరిగా ఉండాలి..


ఈ ఆధార్ హిస్టరీ డౌన్లోడ్ చేయాలంటే ఆధార్ కి మొబైల్ నెంబర్ కచ్చితంగా లింక్ అయి ఉండాలి.

మనమే సొంతంగా ఆధార్ అప్డేట్ హిస్టరీ డౌన్లోడ్ చేయొచ్చు..


మనమే సొంతంగా అని ఎందుకు అంటున్నాను అంటే?


ఈ మధ్యకాలంలో చాలామందిని చూశాను ఇంటర్నెట్లలో డబ్బులు ఇచ్చి కూడా గంటలకు కొద్దిగా వెయిట్ చేస్తు ఇబ్బంది పడుతున్నారు.


 అలా ఇబ్బంది పడకుండా ఈ వీడియో ఒక్కరికి ఉపయోగపడిన నేను చాలా హ్యాపీ ఫ్రెండ్స్..


 ఓకే మరి Process లోకి వెళ్దాం…


ముందుగా క్రింది లింక్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ వెబ్సైట్లో ఎంటర్ అవుతారు…

CLICK HERE

  1. ఇక్కడ పైన కనిపిస్తున్న లాగిన్ బటన్ పైన క్లిక్ చేయండి.



2. ఇక్కడ ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేయండి.
3. ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చర్ ని ఎలా ఉందో అలాగే ఇక్కడ ఎంటర్ చేయండి.
4. తర్వాత సెండ్ ఓటిపి పైన క్లిక్ చేయండి మీ రిజిస్టర్ మొబైల్ కి ఓటిపి వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ ఓటిపి దగ్గర ఎంటర్ చేయండి..

5. తర్వాత లాగిన్ అనే బటన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి..



6. ఇప్పుడు మీ యొక్క ఆధార్ పేజీ లోకి మీరు లాగిన్ అవుతారు..

7.ఇక్కడ కింద  ఆధార్ అప్డేట్ హిస్టరీ అనే ఆప్షన్ ఉంటుంది, దాని పైన క్లిక్ చేయండి…



8. ఇప్పుడు మీ యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీ మీకు ఇక్కడ చూపిస్తుంది..

దీన్ని మీరు సింపుల్ గా ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది..




 ఇప్పుడు మీకు వచ్చే డౌట్ ఏంటంటే?


 సిస్టంలో సింపుల్ గా ప్రింట్ తీసుకోవచ్చు, కానీ సిస్టం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి?


ఇదే కదా మీ డౌటు దాన్ని కూడా ఒక సొల్యూషన్ ఉంది.

ఈ ప్రొసీజర్ మొత్తాన్ని మీరు మొబైల్ లో చేయండి..
అప్డేట్ హిస్టరీ దగ్గరికి రండి..
మీ మొబైల్ రైట్ సైడ్ లో పైన మూడు డాట్స్ అయితే ఉంటాయి.
క్లిక్ చేయగానే మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి.


అక్కడ షేర్ బటన్ కనిపిస్తుంది, దాని పైన క్లిక్ చేయండి,
ప్రింట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని పైన క్లిక్ చేయండి,


తర్వాత పిడిఎఫ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి


ఆ ఫైల్ కి ఏదో ఒక నేమ్ ఇచ్చేయండి సేవ్ చేసేయండి. అంతే

ఈ పిడిఎఫ్ ఫైల్ ని మీ సచివాలయం సిబ్బందికి కానీ మీ వాళ్లను సెండ్ చేయండి వాళ్లదాన్ని అప్లోడ్ చేసుకుంటారు అయిపోతుంది


 ఇటువంటి మంచి  కంటెంట్ మన ఛానల్లో వస్తూనే ఉంటుంది..

 మన వీడియోలు నీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి..

 థాంక్యూ SUBSCRIBE






Post a Comment

Previous Post Next Post