ఫ్రీగా రీల్స్ ఎలా క్రియేట్ చేయాలి - పూర్తి ప్రాసెస్

 


ఫ్రీగా రీల్స్ ఎలా క్రియేట్ చేయాలి - పూర్తి ప్రాసెస్

ఈ రోజు మనం ఎలా ఫ్రీగా రీల్స్ క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. మనం చెప్పే ప్రాసెస్ ద్వారా మీరు ఇమేజ్ ని వీడియోగా మార్చి, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ జోడించి, ఫైనల్‌గా వీడియోని ఎడిట్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం ద్వారా మనీ అర్జించవచ్చు. ఈ ప్రాసెస్ మొత్తం 5 స్టెప్స్‌లో ఉంటుంది.

లిస్ట్:

❤ Leonardo.AI → CLICK HERE

📌 Hailuai → CLICK HERE

💡 Prompt → [CLICK HERE]

⚡ Udio → CLICK HERE

🎤 Clipchamp →CLICK HERE


స్టెప్ 1: Create Anime Image

  1. లింక్ పై క్లిక్ చేసి Leonardo వెబ్‌సైట్‌కు వెళ్లండి. LINK

  2. మీ గూగుల్ అకౌంట్‌ను ఉపయోగించి లాగిన్ అవ్వండి.

  3. "Create Image" అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

  4. మీకు కావాల్సిన Prompt ఎంటర్ చేసి Generate క్లిక్ చేయండి.

  5. నాలుగు ఇమేజెస్ వస్తాయి. వాటిలో నచ్చినదాన్ని Download చేసుకోండి.

  6. ప్రతి జనరేషన్‌కు 10 Credits ఖర్చవుతుంది. ఈ వెబ్‌సైట్ 150 ఫ్రీ క్రెడిట్స్ ఇస్తుంది.

    NOTE : "మీకు ఇంకా best high-quality images జనరేట్ చేయాలి అనుకుంటే, నేను ఇక్కడ ఒక link ఇచ్చాను. ఆ link పై click చేసిన వెంటనే, ఒక prompt ఓపెన్ అవుతుంది. దాన్ని copy చేసుకుని ChatGPT లో paste చేయండి. PROMPT LINK

    మీరు enter చేసిన వెంటనే, ChatGPT high-quality images క్రియేట్ చేయడానికి అవసరమైన detailed prompt ని తయారు చేస్తుంది. ఆ prompt ని Leonardo website లో enter చేస్తే, మీకు best quality images జనరేట్ అవుతాయి. అంతేకాకుండా, ఆ images కి తగ్గ music ని కూడా ఆ prompt ద్వారా generate చేస్తుంది. దాన్ని copy చేసుకుని Leonardo website లో use చేయండి, అప్పుడు మీరు మరింత మెరుగైన ఫలితాలు పొందగలరు."

స్టెప్ 2: Convert Image into Video

  1. ఇక్కడ ఇచ్చిన లింక్ ద్వారా వెబ్‌సైట్‌కి వెళ్లండి. HAILUOAI LINK

  2. గూగుల్ అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వండి.

  3. Download చేసిన ఇమేజ్ ని అప్లోడ్ చేయండి.

  4. "Generate" బటన్ క్లిక్ చేస్తే, ఆ ఇమేజ్ వీడియోగా మారుతుంది.

  5. వీడియోని ఫ్రీ క్రెడిట్స్ ఉపయోగించి డౌన్లోడ్ చేసుకోండి.

స్టెప్ 3: Create Background Music

  1. క్రింద ఇచ్చిన లింక్ ద్వారా వెబ్‌సైట్‌లోకి వెళ్లండి. UDIO

  2. మీ గూగుల్ అకౌంట్‌తో లాగిన్ అవ్వండి.

  3. మీరు ఉపయోగించాల్సిన మ్యూజిక్ టెంప్లేట్ Prompt ఎంటర్ చేయండి.

  4. మీరు ఇదివరకు ChatGPT లో జనరేట్ చేసిన ప్రాంతంలో ఈ మ్యూజిక్‌కు సంబంధించిన భాగం కూడా ఉంది. దాన్ని కాపీ చేసుకుని ఇక్కడ ఎంటర్ చేయండి.

  5. "Generate" క్లిక్ చేస్తే మ్యూజిక్ క్రియేట్ అవుతుంది.

  6. మీకు నచ్చిన మ్యూజిక్‌ను Download చేసుకోండి.

  7. ఫ్రీ క్రెడిట్స్‌ను ఉపయోగించి మరిన్ని మ్యూజిక్ ట్రాక్స్ జనరేట్ చేయవచ్చు.

స్టెప్ 4: Edit the Video

  1. మీరు డౌన్లోడ్ చేసిన వీడియో & మ్యూజిక్‌ను ఫ్రీ వీడియో ఎడిటింగ్ వెబ్‌సైట్ ద్వారా అప్లోడ్ చేయండి.  CLIPCHAMP LINK

  2. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ జోడించి సంకలనం (Merge) చేయండి.

  3. అవసరమైన మార్పులు చేసి Final Video క్రియేట్ చేయండి.

స్టెప్ 5: Download & Upload the Video

  1. ఫైనల్ వీడియో డౌన్లోడ్ చేసుకోండి.

  2. మీ ఇష్టమైన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ (YouTube Shorts, Instagram Reels, TikTok) లో అప్లోడ్ చేయండి.

  3. వీడియో మానిటైజేషన్ సెట్‌అప్ చేసుకుని ఆదాయం పొందండి.


మీకు ఏదైనా డౌట్ ఉంటే నా సోషల్ మీడియా లింక్స్ ద్వారా నన్ను సంప్రదించండి. సోషల్ మీడియా లింక్స్ 

🔗 ప్లాట్ ఫాం 🔗 లింక్
📢 WhatsApp Group Join Here
📢 WhatsApp ఛానల్ Follow Here
📢 Telegram Join Here
📢 Instagram Follow Here
📢 YouTube ఛానల్ Subscribe Here

🔔 తప్పక ఫాలో అవ్వండి & లేటెస్ట్ స్ట్ టెక్ని కల్ అప్ డేట్ లు అందుకోండి! 


ప్రాసెస్‌ను పూర్తి వివరాలతో నేను YouTube వీడియోలో కూడా వివరించాను. వీడియో చూడడానికి క్రింద లింక్‌ను క్లిక్ చేయండి.

➡️ YouTube Video Link: https://www.youtube.com/@PrabhudevaTech

ఈ స్టెప్స్ ఫాలో అయితే మీరు ఫ్రీగా రీల్స్ క్రియేట్ చేసి, వీడియోలను మానిటైజ్ చేసుకోవచ్చు!

Post a Comment

Previous Post Next Post