AP DSC 2025 – మెగా టీచర్ రిక్రూట్‌మెంట్ పూర్తి వివరాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి MEGA DSC – 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఈసారి పదివేలకు పైగా ఖాళీలను భర్తీ చేయనున్నారు. School Assistants, SGTs, TGTs, PGTs, Principals, PETs, PDs వంటి పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా నియామక ప్రక్రియ జరుగుతుంది.
AP DSC 2025 ముఖ్యమైన తేదీలు:
| ఈవెంట్ | తేదీ |
|---|---|
| నోటిఫికేషన్ విడుదల | 20-04-2025 |
| దరఖాస్తు ప్రారంభం | 20-04-2025 |
| దరఖాస్తు చివరి తేదీ | 15-05-2025 |
| హాల్ టికెట్లు డౌన్‌లోడ్ | 30-05-2025 నుంచి |
| పరీక్ష తేదీలు | 06-06-2025 నుండి 06-07-2025 |
పోస్టుల వివరాలు:
- School Assistants (Languages & Non-Languages)
- Secondary Grade Teachers (SGTs)
- Trained Graduate Teachers (TGTs)
- Post Graduate Teachers (PGTs)
- Principals
- Physical Education Teachers (PETs)
- Physical Directors (PDs)
ఖాళీల విభజన:
| సంస్థ | ఖాళీలు |
|---|---|
| Govt/ZPP/MPP Schools | 11,652 |
| Municipal Schools | 1,540 |
| Tribal Welfare Schools | 881 |
| Gurukulam/Residential Institutions | 2,380+ |
| Others (Special/Disabled) | 100+ |
దరఖాస్తు లింకులు:
అర్హతలు మరియు వయస్సు:
- అభ్యర్థి వయస్సు: 18 నుంచి 44 సంవత్సరాల మధ్య
- SC/ST/BC/EWS: గరిష్ఠ వయస్సు 49 సంవత్సరాలు
- PWD అభ్యర్థులకు గరిష్ఠ వయస్సు 54 సంవత్సరాలు
- అభ్యర్థులు చివరి తేదీకి అన్ని అర్హతల పత్రాలు కలిగి ఉండాలి
ఫీజు:
ప్రతి పోస్టుకు రూ.750/- (Online Payment Gateway ద్వారా)
AP DSC 2025 పరీక్ష విధానం:
- CBT (Computer Based Test)
- ఒక్కొక్క పోస్టుకు ప్రత్యేక పరీక్ష ఉంటుంది
- Normalization విధానం అమలు అవుతుంది
Download Links:
చివరి సూచన:
అభ్యర్థులు Official Notification, Information Bulletin, మరియు Syllabus పూర్తిగా చదివిన తర్వాతే దరఖాస్తు చేయండి. పోస్ట్ ప్రిఫరెన్స్ ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
All the Best to all DSC Aspirants!