కొత్త YOUTUBERS Voice Quality గా ఎలా ఎడిట్ చేయాలి. Adaucity Software గురించి పూర్తిగా తెలుసుకోండి.

                  



                            అందరికీ నమస్కారం! మీరు యూట్యూబ్లో కొత్తగా ఛానల్ పెట్టినట్లయితే చాలామంది చేస్తే పెద్ద మిస్టేక్ వాయిస్ పైన ఫోకస్ చేయకపోవడం. ఫ్రెండ్స్ మీ వీడియో క్వాలిటీ సరిగా లేకపోయినా ఆడియోస్ చూస్తారేమో కానీ... ఆడియో క్వాలిటీ లేకపోతే మాత్రం కచ్చితంగా చూడరు.

మరి అలాంటప్పుడు మీరు ఆడియో మీద ఎంత ఫోకస్ పెట్టాలి. చాలా జాగ్రత్తగా ఆడియో లో ఎటువంటి నాయిస్ కానీ ఎటువంటి డిస్టబెన్స్ గాని లేకుండా చూసుకోవాలి. . మరి అది ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్లో కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు అయితే మీరు పెద్ద పెద్ద మైకులు లేకుండా వాయిస్ క్లారిటీగా రాదు అని అనుకోకండి. మీ దగ్గర చిన్న మైక్ ఉన్నా కూడా మీరు ఆడియోని చాలా క్లారిటీగా ఎడిట్ చేసుకోవచ్చు.  దానికోసం మీరు ఒక సాఫ్ట్వేర్న అయితే వాడాల్సి ఉంటుంది. దాని పేరే అడాసిటీ (adaucity), ఇది ఒక ఫ్రీ సాఫ్ట్వేర్. ఇది Windows, MacOS, LINUX మూడింటిలోనూ పనిచేస్తుంది.

ముందుగా ఈ సాఫ్ట్వేర్ ని ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో తెలుసుకుందాం.

DOWNLOAD



పైన కనిపిస్తున్న లింకు పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. అక్కడినుంచి మీరు సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి.




ఓపెన్ చేసిన తర్వాత పైన చూపించిన విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది.

ఈ సాఫ్ట్వేర్ లో ఏ విధంగా నాయిస్ ని రిమూవ్ చేయాలి మన వాయిస్ ని అందంగా ఎలా ఎడిట్ చేయాలి అనే పూర్తి విషయాలు నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో ఇక్కడ ఉంది మీరు చూసి జాగ్రత్తగా తెలుసుకుంటారని అనుకుంటున్నాను. 


ఈ వాయిస్ ని ఎడిట్ చేసుకోవడానికి సిస్టంలోనే కాకుండా మొబైల్ లో కూడా ఎలా చేయాలనేది నేను ముందు ముందు పోస్ట్ చేస్తాను. అవి మిస్ కాకూడదు అనుకుంటే మన చానల్ ని SUBSCRIBE చేయండి.

మీలో ఎవరికైనా THUMBNAIL సర్వీస్ కావాలి అనుకుంటే 9381065243 
నంబర్ కి వాట్సప్ చేయండి..


Post a Comment

Previous Post Next Post