హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. . మీలో గ్రాఫిక్ డిజైనర్స్ ఎవరైనా ఉంటే నేను చెప్పే ఈ ట్రిక్ చాలా ఉపయోగపడుతుంది. ఇది గ్రాఫిక్ డిజైనర్స్ కి ఒక వరం లాంటిది. ఎవరైతే తెలుగులో టైప్ చేస్తూ ఉంటారో ముఖ్యంగా అను ఫాన్స్ ని వాడుతున్న వాళ్లకి ఇది చాలా ఉపయోగపడుతుంది. మీరు అను ఫాన్స్ కొత్త ఫోటోషాప్ లలో వాడాలి అంటే చాలా ప్రయత్నాలు అయితే చేస్తుంటారు, చాలా విధానాల్ని ట్రై చేసి ఉంటారు. అవన్నీ కూడా మీ పనిని ఆలస్యం చేస్తూ ఉంటాయి. కానీ నేను చెప్పే ఈ సాఫ్ట్వేర్ ని మీరు వాడారు అంటే విత్ ఇన్ సెకండ్స్ లో అను ఫాన్స్ ని తెలుగులో మీరు టైప్ చేయొచ్చు, దానికోసం మీకు అనుస్క్రిప్ట్ మేనేజర్ కూడా అవసరం లేదు.
ఈ సాఫ్ట్వేర్ ని కనిపెట్టిన అతను దేవుడు అని చెప్పుకోవచ్చు. ఈ సాఫ్ట్వేర్ పేరు వచ్చి Telugu2Anu ఈ సాఫ్ట్వేర్ ని విలియం మిక్కి అనే అతను డెవలప్ చేశారు.
ఈ సాఫ్ట్వేర్ ని ఎలా డౌన్లోడ్ చేయాలి ఏ విధంగా వాడాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
పైన కనిపిస్తున్న లింక్ పైన క్లిక్ చేస్తే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తారు. అక్కడి నుంచి మీరు సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసుకోండి.
చాలా బాగుంది కానీ రెండు పదాల మద్య స్పేస్ ఇచ్చినపుడు ఆ ప్లేస్ లో ఒక బాక్స్ వస్తుంది అది ఎలా రిమూవ్ చేయాలి?
ReplyDelete